Header Banner

చైనాలో బొద్దింకలు, తేలు తిన్నాను కానీ.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రస్తుతం తన చేతిలో..

  Tue Feb 25, 2025 12:43        Entertainment

కామాక్షి భాస్కర్ల.. 'పొలిమేర' సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. మొదటి నుంచి కూడా బాగా చదువుకుని ఆమె డాక్టర్ అయ్యారు. అయితే ఈ లోగా సినిమాలపై పెంచుకుంటూ వచ్చిన ప్రేమ ఆమెను పూర్తిస్థాయిలో అటువైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ఇటు వెబ్ సిరీస్ లతోను.. అటు సినిమాలతోను బిజీగా ఉన్నారు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేదానిని. ఇల్లు - కాలేజ్ తప్ప నాకు మరేమీ తెలియదు. అలాంటి నేను 'చైనా'లో MBBS చేయాలనుకున్నాను.

 

ఇది కూడా చదవండి: పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

చైనాలో ఇంగ్లిష్ మాట్లాడరని కూడా నాకు తెలియదు. అంత అమాయకంగా నేను అక్కడికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ల భాషను అర్థం చేసుకోవడానికి .. నేర్చుకోవడానికి ప్రయత్నించాను" అని అన్నారు. "చైనాలో 6 ఏళ్లపాటు ఉన్నాను. అక్కడివాళ్లు బొద్దింకలు.. కప్పలు.. పాములు.. తేళ్లు తింటారు. ఒకానొక సమయంలో అక్కడ గ్రీనరీ లేకపోవడం వలన వీటిని ఆహారంగా తీసుకోవడానికి వాళ్లు అలవాటు పడ్డారని నాకు తెలిసింది. నేను కూడా బొద్దింకలు.. తేళ్లు ట్రై చేశాను. టేస్టు విషయానికి వస్తే.. కాస్త డిఫరెంట్ గా అనిపించింది" అని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. 

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KamakshiBhaskarla #Actress #PolimeraMovie